#

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపం.

దోమలరహిత నియోజకవర్గంగా కొవ్వూరును తీర్చిదిద్దెందుకు కృషి చేస్తామని హామీనిస్తూ 4 కోట్లు విలువైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి కే.ఎస్ జవహర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు మరియు పార్టీ కార్యకర్తలు.

Sharing: