#

కొవ్వూరు అంగనవాడి పాఠశాలలకు టీవీలు మరియు కుర్చీలు పంపిణి

కొవ్వూరు మరియు తాళ్లపూడి మండలాల అంగనవాడి పాఠశాలలకు టీవీలను మరియు ONGCవారు డొనేట్ చేసిన ను కుర్చీలను అందించే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జవహర్ గారు మునిసిపల్ చైర్మన్ జొన్నలగడ్డ రాధారాణి గారు మరియు జొన్నలగడ్డ చౌదరి గారు.

Sharing: