#

కొవ్వూరు టోల్ గేట్ నందు చలివేంద్రం ప్రారంభం

స్వర్గీయ శ్రీ పాక గోపాలకృష్ణ గారి వర్థంతి సందర్భంగా కొవ్వూరు టోల్ గేట్ నందు చలివేంద్రం ప్రారంభించిన కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు, జొన్నలగడ్డ చౌదరి గారు మరియు తెలుగుదేశం నాయకులు.

.radha rani chowdary

Sharing: