#

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే ప్రతిష్టాత్మకంగా గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమం.

గత నాలుగేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ సోమవారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే ప్రతిష్టాత్మకంగా గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమం ప్రారంభమయింది. ఈ రోజు కొవ్వూరు నియోజవర్గం అరికిరేవుల గ్రామంలో గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు జవహర్ గారు జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి పాల్గొన్నారు.

Sharing: