#

ధర్మపోరాట దీక్ష

పుట్టిన రోజునే కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపి ప్రజాప్రయోజనాలే లక్ష్యసాధనగా ధర్మపోరాట దీక్షలో ఉన్న ముఖ్యమంత్రి గారికి మద్దతుగా కొవ్వూరులో దీక్షలో పాల్గొన్న మునిసిపల్ ఛైర్పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు,జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి గారు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు.

 
Sharing: