#

ప్రభుత్వం ప్రజలకు అందించిన ఇళ్ల పథకం కార్యక్రమం.

కొవ్వూరు నియోజకవర్గం వాడపల్లిలో జిల్లా స్థాయిలో ప్రభుత్వం ప్రజలకు అందించిన ఇళ్లను అందిస్తున్న మంత్రి కే.ఎస్ జవహర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు మరియు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు. ఎన్నో కుటుంబాలలో సంతోషాన్ని నింపిన ఈ పథకంతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని ఈ కార్యక్రమంలో తెలిపారు.

Sharing: