#

భాష్యం స్కూల్ వారు ఏర్పాటుచేసిన పచ్చని చెట్టు -ప్రగతికి మెట్టు

భాష్యం స్కూల్ వారు ఏర్పాటుచేసిన పచ్చని చెట్టు -ప్రగతికి మెట్టు అనే కార్యక్రమాన్ని ప్రాభించిన మునిసిపల్ ఛైర్పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు, సీనియర్ టిడిపి నాయకులు జొన్నలగడ్డ చౌదరి గారు.

Sharing: