#

మీ ముంగిట్లో రవాణాశాఖ కార్యక్రమం.

కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో రవాణాశాఖ అధ్వర్యంలో నిర్వహించిన మీ ముంగిట్లో రవాణాశాఖ కార్యక్రమంలో లైసెన్సులు అందచేస్తున్న మంత్రి జవహర్ గారు మరియు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు.

Sharing: