#

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది.

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది.రంజాన్ నెలంతా ముస్లింలు తెల్లవారు జాము (సహర్‌)న ఆహారం తీసుకుని దినమంతా ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం (ఇఫ్తార్‌) అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి దీక్ష విరమిస్తారు. ఎంతో పట్టుదలతో చేపట్టే ఉపవాసదీక్ష ను మండుటెండల్లో ప్రారంభిస్తోన్న ముస్లిం సోదరులకు అందుకు కావాల్సిన శక్తిని దైవం ప్రసాదించాలని కోరుకుంటున్నాము

Sharing: