#

తాళ్లపూడి మండలంలో మత్యశాఖ ద్వారా మంజూరు చేసిన వాహనాలను ప్రారంభిస్తున్నారు

తాళ్లపూడి మండలంలో మత్యశాఖ ద్వారా మంజూరు చేసిన వాహనాలను ప్రారంభిస్తున్న సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు మాట్లాడుతూ సుమారు 6 గ్రామాలకు పైగా ఈ వాహనాలను వ్యాపారులకు అందించామని చెప్పారు. ప్రభుత్వం అందించిన ఈ పధకాన్ని వినియోగదారులు ఉపయోగించుకుని లబ్ది పొందాలని కోరారు

Sharing: