#

60 కుటుంబాలకు ఆర్థిక సాయంతో చెత్త బుట్టలు పంపిణీ చేసారు

కొవ్వూరు పట్టణంలోని ఆచాయమ్మ కాలనీలో 60 కుటుంబాలకు మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు ఆర్థిక సాయంతో చెత్త బుట్టలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జవహర్ గారు మరియు టిడిపి సీనియర్ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు.

Sharing: