#

ఈ నెల 15వ తేదీన ప్రారంభించడానికి సిద్దమవుతున్న అన్న క్యాంటీన్

కొవ్వూరులో ఈ నెల 15వ తేదీన ప్రారంభించడానికి సిద్దమవుతున్న అన్న క్యాంటీన్ పనులు పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు మరియు టిడిపి సీనియర్ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు.

Sharing: