#

రైతురధం పేరుతో పది వేల ట్రాక్టర్లను అందిస్తున్నప్రభుత్వం

రైతురధం పేరుతో పది వేల ట్రాక్టర్లను అందిస్తున్నము అని పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు,మంత్రి శ్రీ జవహర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు, టిడిపి సీనియర్ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు ప్రారంభించారు.

  

Sharing: