#

ధర్మపోరాట దీక్ష చలో తాడేపల్లిగూడెం

కొవ్వూరు లోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద ధర్మపోరాట దీక్ష చలో తాడేపల్లిగూడెం బస్సులను ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు, టిడిపి సీనియర్ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు.

Sharing: