#

ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయిన డ్రైను నిర్మాణ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధా రాణి గారు

కొవ్వూరు మున్సిపాలిటీ లోని ప్రజలు ఎదురుకుంటున్న డ్రైను సమస్యను నివారించుటకు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయిన డ్రైను నిర్మాణ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధా రాణి గారు మరియు టిడిపి సీనియర్ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు.

Sharing: