#

వరదలు తగ్గాలని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన చైర్ పర్సన్ రాధారాణి గారు

గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రి జవహర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు, టీడీపీ సీనియర్ నాయకుడు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు.అనంతరం వరదలు తగ్గాలని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన చైర్ పర్సన్ రాధారాణి గారు.

Sharing: