#

ఆర్థిక సహాయం అందిస్తున్న లిటరరీ క్లబ్ చైర్మన్ జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి గారు

కొవ్వూరు పట్టణానికి చెందిన తిరుమళ్ల ప్రవీణ్ నేషనల్ లెవెల్ అండర్ 25 క్రికెట్ టీంకు సెలెక్ట్ అయినందుకు అభినందిస్తూ లిటరరీ క్లబ్ తరుపున 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్న లిటరరీ క్లబ్ చైర్మన్ జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి గారు

Sharing: