#

ప్రక్కిలంక గ్రామంలో సాయి స్ఫూర్తి ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమం

తాళ్ళపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో సాయి స్ఫూర్తి ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి జవహర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు, టీడీపీ సీనియర్ నాయకుడు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు.

Sharing: