#

కొవ్వూరులో నగరదర్శిని కార్యక్రమం

26-08-2018 ఉదయం 09:00 గం|| నుండి నగరదర్శిని కార్యక్రమం కొవ్వూరులో 9,10,11 వార్డులలో మంత్రి జవహర్ గారు, మునిసిపల్ ఛైర్పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు, సీనియర్ టిడిపి నాయకులు జొన్నలగడ్డ చౌదరి ఆధ్వర్యంలో జరుగుతుంది.

Sharing: