#

కొవ్వూరు 15 మరియు 16 వార్డులలో గ్రామదర్శిని కార్యక్రమం

కొవ్వూరు 15 మరియు 16 వార్డులలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి శ్రీ కే.ఎస్ జవహర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు, టిడిపి సీనియర్ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు.

 

Sharing: