#

26 లక్షలు రూపాయల విలువైన చెత్త సేకరణ వాహనం కొనుగోలు చేయడం జరిగింది

శుభ్రత లేక ప్రజలు ఇక పై సమస్యలు ఎదురుకోకూడదనే ఉద్దేశంతో కొవ్వూరు మున్సిపాలిటీ పరిశుభ్రతకై 26 లక్షలు రూపాయల విలువైన చెత్త సేకరణ వాహనం కొనుగోలు చేయడం జరిగింది.దీని ప్రారంభానికి రాష్ట్ర మంత్రి శ్రీ కే ఎస్ జవహర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు మరియు సీనియర్ నాయకులు శ్రీ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు పాల్గున్నారు .

Sharing: