#

కొవ్వూరులో నూతనంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ వసతి గృహాలు

కొవ్వూరులో నూతనంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ వసతి గృహాలను పరిశీలిస్తున్నమున్సిపల్ చైర్ పర్సన్ టిడిపి సీనియర్ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు, శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు.

Sharing: