#

కొవ్వూరులో 18,19,21, వార్డులో నగర దర్శిని కార్యక్రమం

కొవ్వూరులో 18,19,21, వార్డులో నగర దర్శిని కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి జవహర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు మరియు టిడిపి సీనియర్ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు.

Sharing: