#

కొవ్వూరులో ఎన్టీఆర్ హౌసింగ్ పధకం ద్వారా 115 కోట్లు ఖర్చుపెట్టి 1904 కుటుంబాలకు గృహాలను ఇవ్వనున్నారు

కొవ్వూరులో ఎన్టీఆర్ హౌసింగ్ పధకం ద్వారా 115 కోట్లు ఖర్చుపెట్టి 1904 కుటుంబాలకు గృహాలను ఇవ్వనున్నారు మరియు గోదావరి జలాలని ప్రజలను తాగే విధంగా వాటర్ ప్లాంటును నియమిస్తానన్న మంత్రి జవహర్ గారు మరియు మునిసిపల్ ఛైర్పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు , సీనియర్ టీడీపీ నాయకులు జొన్నలగడ్డ చౌదరి గారు మరియు పార్టీ కార్యకర్తలు .

Sharing: