#

కొవ్వూరు లో ఎన్ టి ఆర్ హౌసింగ్ పనులు దగ్గర ఉండి పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రి

కొవ్వూరు లో ఎన్ టి ఆర్ హౌసింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకుని దగ్గర ఉండి వాటిని పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రి శ్రీ కే.ఎస్ జవహర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు మరియు టిడిపి సీనియర్ నాయకులు శ్రీ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు.

Sharing: