#

అధికారులకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి సభ విజయంపై అధికారులుకు అభినందనలు తెలియ చేసిన రాష్ట్ర మంత్రి శ్రీ కే.ఎస్.జవహర్ గారు ,మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు మరియు టిడిపి సీనియర్ నాయకులు శ్రీ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు.

 

Sharing: