#

38వ వార్షికోత్సవ సందర్బంగా ఆ పత్రిక యొక్క విశేషతలను వివరించిన సీనియర్ టిడిపి నాయకులు

ప్రజా శక్తి పత్రిక 38వ వార్షికోత్సవ సందర్బంగా ఆ పత్రిక యొక్క విశేషతలను వివరించిన సీనియర్ టిడిపి నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు .

Sharing: