#

సహజ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి

సహజ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం 20 లక్షల వ్యయంతో తాళ్లపూడిలో నిర్మించిన సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీనియర్ టిడిపి నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు .  

Sharing: