#

తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ బైక్ ర్యాలి నిర్వహిస్తున్నారు.

కొవ్వూరు పట్టణంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసనగా బైక్ ర్యాలి నిర్వహిస్తున్న కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు, జొన్నలగడ్డ సుబ్బారాయ  చౌదరి గారు మరియు నాయకులు కార్యకర్తలు.

 
Sharing: