#

కేంద్రం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని ర్యాలీ నిర్వహించారు

కేంద్రం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని, మన రాష్ట్రము పట్ల కేంద్ర ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యలు పై వ్యతిరేకిస్తూ టిడిపి సీనియర్ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు మరియు టిడిపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

Sharing: