#

మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ గారి మృతికి అశ్రునివాళులర్పిస్తూన్నమంత్రి

తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత , ఎన్టీఆర్ తనయుడు ,చైతన్య రధసారథి మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ గారి మృతికి అశ్రునివాళులర్పిస్తూన్నమంత్రి జవహర్ గారు, జొన్నలగడ్డ చౌదరి గారు మరియు టిడిపి నాయకులు.

Sharing: