#

కొవ్వూరు నియోజకవర్గం కుమారదేవంలో జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమం

కొవ్వూరు నియోజకవర్గం కుమారదేవంలో జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నపౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు,మంత్రి శ్రీ జవహర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి గారు, టిడిపి సీనియర్ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు పాల్గొన్నారు.

Sharing: